ETV Bharat / state

ద్విచక్రవాహనాలు అపహరిస్తున్న బాలుడు అరెస్ట్ - ఓఎల్​ఎక్స్​ యాప్​లో ఉంచిన వాహనాలు అపహరిస్తున్న బాలుడు అరెస్ట్

చిత్తూరు జిల్లా ములకలచెరువు, అనంతపురం జిల్లా హిందూపురం, కర్ణాటకలోని బిళ్లూరులో.. ద్విచక్రవాహనాలు ఎత్తుకెళ్లిన 16 ఏళ్ల బాలుడిని కదిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యజమానులను నమ్మించి.. ఓఎల్​ఎక్స్​ యాప్​లో విక్రయానికి ఉంచిన ద్విచక్రవాహనాలను అపహరిస్తున్నట్లు పోలీసులు విచారణలో ఒప్పుకున్నాడు.

boy arrested for two wheeler theft at kadiri, kadiri police arrested two wheeler thief
ద్విచక్రవాహనాలు అపహరిస్తున్న బాలుడు అరెస్ట్, ద్విచక్రవాహనాల దొంగను అరెస్ట్ చేసిన కదిరి పోలీసులు
author img

By

Published : Apr 16, 2021, 7:13 AM IST

ఓఎల్ఎక్స్ యాప్​లో విక్రయానికి ఉంచిన ద్విచక్ర వాహనాలు అపహరించిన 16 ఏళ్ల బాలుడిని.. అనంతపురం జిల్లా కదిరి పోలీసులు అరెస్టు చేశారు. కదిరిలో వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులను చూసి బాలుడు పారిపోవడానికి యత్నించాడు. పోలీసులు అతడిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరు జిల్లా ములకలచెరువు, అనంతపురం జిల్లా హిందూపురం, కర్ణాటకలోని బిళ్లూరులో వాహనాలను తానే ఎత్తుకెళ్లినట్లు నిందితుడు అంగీకరించాడు.

ఇదీ చదవండి: కరోనా విలయం.. ఆ రాష్ట్రాల్లో దయనీయ ఘటనలు

పట్టణానికి చెందిన 16 ఏళ్ల బాలుడు.. ఓఎల్ఎక్స్ యాప్​లో అమ్మకానికి ఉంచిన ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేస్తానంటూ యజమానులకు ఫోన్లు చేస్తాడు. నడిపి చూసిన తర్వాత డబ్బులు చెల్లిస్తానని నమ్మించి.. వాహనాలతో పాటు ఉడాయిస్తాడని పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు.. అతడి నుంచి మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి:

ఇంట్లో నిద్రిస్తుండగా.. పండ్ల వ్యాపారి దారుణ హత్య

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.