అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామంలో ఇద్దరు చిన్నారులు అదృశ్యమయ్యారు. గ్రామానికి చెందిన మోక్షజ్ఞ (3), శశిధర్ (6) కు... వారి చిన్నాన్న చిరుతిండ్లు కొనిపెట్టి... ఇంటివద్ద వదిలివెళ్ళారు.
కానీ... పిల్లలు ఇంటి దగ్గర కనిపించకపోయేసరికి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిన్నారుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
ఇదీ చదవండి: