అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రంలో మంజునాథ అనే యువకుడు కొబ్బరి చెట్టు ఆకులు నరుకుతుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. కిందపడిన అతడిని చికిత్స నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.
ఇవీ చూడండి...