హెచ్ఎల్సీ కెనాల్లో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది.
స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహం గార్లదిన్నె వైపు నుంచి వచ్చిందా లేదా ఇక్కడ దగ్గర్లోని కెనాల్ లోకి పడిందా అన్నది విచారిస్తున్నారు. ఆమె వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: