ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఆదివారం జేసీ ప్రభాకర్‌రెడ్డిని పోలీసులు విచారించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జేసీ ప్రభాకర్‌రెడ్డిని విచారించనున్నారు. ఆయన తరపు న్యాయవాది సమక్షంలో ప్రభాకర్‌రెడ్డిని పోలీసులు ప్రశ్నించనున్నారు. ఆదివారం ఉదయం కడప జైలు నుంచి ప్రభాకర్ రెడ్డిని అనంతపురం తీసుకురానున్నారు.
ఇదీ చదవండి : వాగులో కొట్టుకుపోయిన లారీ... డ్రైవర్ కోసం గాలింపు