ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో తెదేపా కార్యకర్త మృతి.. ఎమ్మెల్యే నివాళి - తెదేపా నేత మృతి తాజా వార్తలు

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తెదేపా కార్యకర్త మృతదేహానికి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ నివాళులర్పించారు. ఉరవకొండ మండలం బుధగవి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తెదేపా కార్యకర్త శ్రీధర్ మృతి చెందాడు.

tdp leader death
మృతి చెందిన తెదేపా కార్యకర్త కుటుంబాన్ని పరామర్శంచిన ఎమ్మెల్యే
author img

By

Published : Oct 29, 2020, 3:28 PM IST

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తెదేపా కార్యకర్త శ్రీధర్ నాయుడి మృతదేహానికి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ నివాళులర్పించారు. తెదేపాలో ఒక మంచి కార్యకర్తను కొల్పవడం చాలా బాధాకరమన్నారు. ప్రమాదం జరిగిన తీరుపై అరా తీశారు. ఆయన అనంతరం కుటుంబ సబ్యులను పరామర్శించారు.

మండలం పరిధిలోని షేక్షనుపల్లి గ్రామానికి చెందిన శ్రీధర్ నాయుడు బళ్లారి నుంచి స్కార్పియోలో వస్తుండగా ఉరవకొండ సమీపంలోని బుధగవి వద్ద వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో శ్రీధర్ అక్కడికక్కడే మృతి చెందాడు.

ఇవీ చూడండి...

కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన.. ఫిర్యాదు చేసిన కేసు నమోదులో జాప్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.