ఇదీ చదవండి:
కొడికొండ చెక్‌పోస్ట్ వద్ద లోకేశ్‌కు ఘన స్వాగతం - nara lokesh latest news
ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన నారా లోకేశ్‌కు అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం కొడికొండ చెక్‌పోస్ట్ వద్ద తెదేపా శ్రేణులు ఘన స్వాగతం పలికారు.
చెక్‌పోస్ట్ వద్ద లోకేష్‌కు స్వాగతం పలుకుతున్న అభిమానులు
TAGGED:
nara lokesh latest news