రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ.. రేపు తలపెట్టిన భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని తెదేపా, వామపక్షాలు పిలుపునిచ్చాయి. నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొనాలని.. తెలుగుదేశం నేత కాలవ శ్రీనివాసులు కోరారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, లేదంటే కార్పొరేట్ శక్తులు మార్కెట్‌ను అధీనంలోకి తీసుకుంటాయని ఆందోళన వెలిబుచ్చారు.
ఇదీ చదవండీ.. Nani Fire On Pawan: 'జగన్‌పై విషం చిమ్మేందుకే పవన్ అవాకులు, చెవాకులు'