ETV Bharat / state

అదృశ్యమైన బాలికలు... ఆచూకీ లభ్యం

గుంతకల్లు పట్టణంలో అదృశ్యమైన బాలికల కేసును... పోలీసులు 24 గంటల్లోపే ఛేదించారు. బాలికల ఆచూకీని కనుగొని తల్లిదండ్రులకు అప్పగించారు.

author img

By

Published : Nov 19, 2019, 4:49 PM IST

గుంతకల్లులో అదృశ్యమైన బాలికల ఆచూకీ లభ్యం
అదృశ్యమైన బాలికలు... ఆచూకీ లభ్యం

అనంతపురం జిల్లా గుంతకల్లులో అదృశ్యమైన బాలికల ఆచూకీ లభ్యమైంది. 3 రోజుల కిందట పాఠశాలకు వెళ్లిన జబినా, గౌసియాలు తిరిగి ఇంటికి రాకపోవటంతో... తల్లిదండ్రులు పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు... గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ పుటేజీ ఆధారంగా ఆచూకీ కనుగొన్నారు. కర్ణాటకలోని గుల్బర్గా-వాడి స్టేషన్​లో ఉన్నట్లు పోలీసులకు సమాచారం తెలిసింది. అక్కడినుంచి వారిని తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.

అదృశ్యమైన బాలికలు... ఆచూకీ లభ్యం

అనంతపురం జిల్లా గుంతకల్లులో అదృశ్యమైన బాలికల ఆచూకీ లభ్యమైంది. 3 రోజుల కిందట పాఠశాలకు వెళ్లిన జబినా, గౌసియాలు తిరిగి ఇంటికి రాకపోవటంతో... తల్లిదండ్రులు పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు... గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ పుటేజీ ఆధారంగా ఆచూకీ కనుగొన్నారు. కర్ణాటకలోని గుల్బర్గా-వాడి స్టేషన్​లో ఉన్నట్లు పోలీసులకు సమాచారం తెలిసింది. అక్కడినుంచి వారిని తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.

ఇవీ చదవండి

పాప అదృశ్యం.... తల్లడిల్లుతున్న తల్లి హృదయం

Contributor :R.SampathKumar center : Guntakal Dist:- ananthapur Date : 18-11-2019 Slug:AP_Atp_22_18_missing_children_chase_police_Avb_ap10176 anchor:-అనంతపురం జిల్లా,గుంతకల్లు 1వ పట్టణ పోలీసులు తమ విధి నిర్వాహనలో అబ్బుర ప్రతిభన కనపర్చారు.బాదితులనుంది తమకు విషయం తెలిసిన 24 గంటల్లోపే తప్పి పోయిన బాలికలల ఆచూకీ కనుగొని మిస్టరీ కేసును ఛేదించి.. తమ తల్లిదండ్రులకి అప్పగించిన ఘటన గుంతకల్లులో జరిగింది.వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని రోటరీస్కూల్ లో 9వ తరగతికి చదువుతున్న జబినా(14), గౌసియాలు(14) ఆదివారం సాయంకాలం రెండు కిందట అదృశ్యమైనట్లు ఒకటవ పట్టణ పోలీసుస్టేషన్ లో ఆదివారం తల్లిదండ్రులు కేసు నమోదు చేయించారు.బాధితుల తల్లి కథనం మేరకు శనివారం రోజు ఎప్పటిలాగే పట్టణంలోని రోటరీ స్కూలుకు వెళ్లారు.రెండు రోజుల కిందట గౌసియా అమ్మాయి తమ కూతురుకు జమీనా కు పరిచయం ఐoదని అన్నారు.స్కూల్ లోని తరగతిలో ఇద్దరు బాలికలు కనిపించకపోవడంతో ప్రధాన ఉపాద్యాయురాలు తల్లి కు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన అక్కడకు చెరిన తల్లి నిరాశతో ఆచూకీ గుర్తించక వెను తిరిగింది.కాలనీ వాసులు సహాయంతో పట్టణంలోని 1వ పట్టణ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు.నమోదు చేసి దర్యప్తు ప్రారంభించారు.24 గంటల గడవకముందే బాలికలు ఆచూకి కనుగొని తల్లికి అప్పగించారు. 1వ పట్టణ సి.ఐ ఉమామహేశ్వర రెడ్డి మాట్లాడుతూ కేసును సీరియస్ గా తీసుకున్నామని బాలికలు గుంతకల్లు పట్టణంలో సీసీ కెమెరా ఫుటేజీవల్ల ఎక్కడ ట్రైన్ ఎక్క్కారో కనుకున్నామని అన్నారు.కర్ణాటక రాష్ట్రం లోని గుల్బర్గా,వాడి స్టేషనల్లో మధ్య తమకు బాధితులు ఉన్నారని తెలియడంతో అక్కడకు తమ బృoదాన్ని పంపించామని అన్నారు.24 గంట్టల్లోనే బాలికలను గుంతకల్లు కు తీసుకొచ్చి తల్లికి అప్పగించామని అన్నారు. బైట్1:-బేగం బాలికల తల్లి,గుంతకల్లు. బైట్2:-ఉమామహేశ్వరరావు ఒకటవ పట్టణ సి.ఐ గుంతకల్లు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.