అనంతపురం జిల్లా యాడికి మండలంలో వైకాపా మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి జూడో పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో పది జిల్లాల నుంచి 180 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా ఎంపీ రంగయ్య, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హాజరై పోటీలను ప్రారంభించారు. గెలుపొందిన అభ్యర్థులకు బహుమతులు అందజేశారు.
ఇదీ చదవండి:
ఫ్రెంచ్ ఓపెన్: సింధు, సైనా ఔట్.. సెమీస్లో సాత్విక్ - చిరాగ్