ETV Bharat / state

'ప్రత్యేక' నిరసన

ప్రత్యేక హోదా కోసం దిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు మద్దతుగా.. అనంతపురంలో తెలుగు మహిళలు వినూత్న ప్రదర్శన చేపట్టారు.

మహిళల నిరసన
author img

By

Published : Feb 11, 2019, 5:05 PM IST

మహిళల నిరసన
ప్రత్యేక హోదా కోసం దిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు మద్దతుగా అనంతపురంలో తెలుగు మహిళలు వినూత్న ప్రదర్శన చేపట్టారు. నగరంలోని సప్తగిరి, అంబేద్కర్ కూడలి నుంచి తెలుగు తల్లి విగ్రహం వరకు ఖాళీ కుండలతో నల్ల వస్త్రాలు ధరించి నిరసనకు దిగారు. కేంద్ర ప్రభుత్వం విభజన హామీలు అమలు చేయకపోయినా, ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా... ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని అన్నారు. ప్రధానమంత్రి ఇప్పటికైనా ప్రత్యేక హోదా ప్రకటన చేయకుంటే.. పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
undefined

మహిళల నిరసన
ప్రత్యేక హోదా కోసం దిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు మద్దతుగా అనంతపురంలో తెలుగు మహిళలు వినూత్న ప్రదర్శన చేపట్టారు. నగరంలోని సప్తగిరి, అంబేద్కర్ కూడలి నుంచి తెలుగు తల్లి విగ్రహం వరకు ఖాళీ కుండలతో నల్ల వస్త్రాలు ధరించి నిరసనకు దిగారు. కేంద్ర ప్రభుత్వం విభజన హామీలు అమలు చేయకపోయినా, ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా... ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని అన్నారు. ప్రధానమంత్రి ఇప్పటికైనా ప్రత్యేక హోదా ప్రకటన చేయకుంటే.. పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
undefined
RESTRICTION SUMMARY: NO ACCESS SOUTH KOREA
SHOTLIST:   
SOUTH KOREA POOL - NO ACCESS SOUTH KOREA
Seoul – 11 February 2019
1. Wide of South Korean President Moon Jae-in and presidential aides taking seats
2. Various of meeting
3. SOUNDBITE (Korean) Moon Jae-in, South Korean President:
"I want to pay my respects to the leaders of the U.S and North Korea, for making unprecedented diplomatic efforts to overcome a 70-year long distrust."
4. Cutaway of Moon
5. SOUNDBITE (Korean) Moon Jae-in, South Korean President:
"The first U.S - North Korea summit was an achievement, which will be a milestone in world history. The second summit will go one step further. I expect it to be a turning point that advances complete denuclearisation of the Korean peninsula, new U.S - North Korea relations, and a peace regime on the Korean peninsula."
6. Various of meeting
STORYLINE:
South Korean President Moon Jae-in said he wants to pay his respects to U.S President Donald Trump and North Korean leader Kim Jong Un for making unprecedented efforts to overcome a 70-year long distrust.
Moon held a meeting with top aides on Monday and said he expects the second U.S - North Korea summit to be a turning point that advances the efforts to completely denuclearise the Korean peninsula.
President Trump announced last week the second summit with Kim will be held in Hanoi, Vietnam at the end of February.
The two leaders met for the first time in June last year in Singapore.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.