ETV Bharat / state

గుంతకల్లులో వైభవంగా దేవీ నవరాత్రులు - గుంతకల్ నేటి వార్తలు

అనంతపురం జిల్లా గుంతకల్లులో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

special poojas for lord venkateshwara in gunthakal ananthapuram district
గుంతకల్లులో వైభవంగా దేవీ నవరాత్రులు
author img

By

Published : Oct 21, 2020, 10:01 PM IST

అనంతపురం జిల్లా గుంతకల్లు రాజేంద్రనగర్​లో వెలసిన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నవరాత్రులలో భాగంగా నేడు సరస్వతి దేవి పూజ హోమం నిర్వహించారు. అనంతరం ఆలయంలోని ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.

ఇదీ చదవండి:

దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.