ఈనాడు ఆధ్వర్యంలో సిరి ఇన్వెస్టర్ క్లబ్ అవగాహన కార్యక్రమం - Siri Investors Club awareness program at ananthapuram
అనంతపురంలో ఈనాడు, ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో సిరి ఇన్వెస్టర్ క్లబ్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని మాసినేని గ్రాండ్ హోటల్లో ఆదిత్య బిర్లా క్యాపిటల్, జన్ మనీ సౌజన్యంతో పెట్టుబడుల అంశంపై ప్రతినిధులు అవగాహన కల్పించారు. పెట్టుబడుల వల్ల కలిగే ప్రయోజనాలను వారు వివరించారు.
ఈనాడు ఆధ్వర్యంలో సిరి ఇన్వెస్టర్ క్లబ్ అవగాహన కార్యక్రమం