ETV Bharat / state

పట్టుచీరల వ్యాపారుల సంఘం నూతన కమిటీ ఎన్నిక - Anantapur district

పట్టు చీరల వ్యాపారుల సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షుడిగా గోవిందరాజు ఎన్నికయ్యారు.

Silk Sarees Traders Association held a meeting in Anantapur district
author img

By

Published : Aug 5, 2019, 7:15 PM IST

అనంతలో పట్టు చీరల వ్యాపారుల నూతన అధ్యక్షుడి బాధ్యత...

అనంతపురం జిల్లా ధర్మవరంలో పట్టు చీరల వ్యాపారుల సంఘం నూతన కమిటీ ఏర్పాటైంది. మారుతి రాఘవేంద్ర స్వామి కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన తొగటవీర క్షత్రియ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ... ఐక్యంగా ముందుకెళితేనే సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందని తెలిపారు. అనంతరం పట్టు చీరల వ్యాపారుల సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన గోవిందరాజును పూలమాలలతో సత్కరించారు.ఇదీచూడండి.రణరంగం ట్రైలర్: డబ్బుతో కొనలేనిది డబ్బు ఒక్కటే

Intro:స్క్రిప్ట్ కడప జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులు పంటల సాగు ప్రకృతి వ్యవసాయ కింద సాగు చేసిన పంటలు రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి వై మధుసూదన్ రెడ్డి సోమవారం పరిశీలించారు ఆయన పర్యటన పై 57 ఫైల్ లో విజువల్స్ వేశాను ఈ ఫైల్ కింద విజువల్స్ మధుసూదన్ రెడ్డి బైట్ వేస్తున్నాను

Body:బైట్ why మధుసూదన్ రెడ్డి రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి

Conclusion:బైట వై మధుసూదన్ రెడ్డి రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి ee ee ee ee ee ee ee ee ee ee ee ee ee ee ee ee ee ee ee ee ee ee
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.