ETV Bharat / state

హిందూపురంలో పట్టు వ్యాపారుల ఆందోళన

అనంతపురం జిల్లా హిందూపూరం పట్టుగూళ్ల మార్కెట్​లో తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళనకు దిగిన వ్యాపారులు.

హిందూపురంలో పట్టు వ్యాపారస్థుల ఆందోళన
author img

By

Published : Aug 17, 2019, 5:23 PM IST

హిందూపురంలో పట్టు వ్యాపారస్థుల ఆందోళన

పట్టు వ్యాపారులకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఇన్సెంటివ్ బకాయిలు 8 నెలల నుంచి పెండింగ్ లో ఉన్నాయని అనంతపురం జిల్లా వ్యాపారులు ఆందోళనకు దిగారు. హిందూపురంలో పట్టు వ్యాపారుల కోసం పట్టు పరిశ్రమ శాఖ కేటాయించిన 8 ఎకరాల 31 సెంట్ల స్థలాన్ని తక్షణమే పంపిణీ చేయాలని వ్యాపారులు డిమాండ్ చేశారు. వ్యాపారులు పట్టు కొనుగోలు చేయకుండా ఆందోళన చేయడంతో వ్యాపార లావాదేవీలు స్తంభించిపోయాయి. రైతులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. పట్టు రీలర్​ర్ల ఆందోళన విషయం తెలుసుకున్న పట్టు పరిశ్రమ శాఖ ఏడి నాగ రంగయ్య మార్కెట్​కు వచ్చి పట్టు వ్యాపారులతో చర్చించారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఇన్సెంటివ్​తో పాటు పట్టు రీలర్లకు కేటాయించిన స్థలాన్ని అప్పగించేలా తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.

ఇదీ చూడండి

మైనర్లపై దాడి ఘటనలో గ్రామపెద్ద అరెస్ట్

Intro:అనంతపురం జిల్లా హిందూపూర్ పట్టుగూళ్ల మార్కెట్ లో తమ డిమాండ్ల సాధన కోసం పట్టు కొనుగోలు చేసే వ్యాపారులు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు ఎనిది నెలలుగా పట్టు వ్యాపారులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన ఇన్సెంటివ్ బకాయిలు చెల్లించాలని, పట్టు వ్యాపారుల కోసం పట్టు పరిశ్రమ శాఖ కేటాయించిన 8 ఎకరాల 31 సెంట్ల స్థలాన్ని తక్షణమే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు పట్టు వ్యాపారులు పట్టు కొనుగోలు చేయకుండా ఆందోళన చేయడంతో వ్యాపార లావాదేవీలు స్తంభించిపోయాయి రైతులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు .పట్టు రీలర్ ర్ల ఆందోళన విషయం తెలుసుకున్న పట్టు పరిశ్రమ శాఖ ఏడి నాగ రంగయ్య మార్కెట్ తరలివచ్చి పట్టు వ్యాపారులతో చర్చించారు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఇన్సెంటివ్ తో పాటు పట్టు రీలర్లకు కేటాయించిన స్థలాన్ని అప్పగించి ఎలా తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు

Body:రీలర్లు ఆందోళన

Conclusion:ఆందోళన
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.