అనంతపురం జిల్లా గాండ్లపెంట మండల భాజపా అధ్యక్షురాలిగా శ్వేతారెడ్డిని ఎంపిక చేశారు. మండల అధ్యక్షురాలిగా మహిళ నాయకురాలికి అవకాశం ఇవ్వడం పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలో మెుదటి సారిగా మండల అధ్యక్షురాలిగా శ్వేతారెడ్డి ఎంపికైనట్లు భాజపా నాయకులు తెలిపారు.
ఇదీ చదవండి