ETV Bharat / state

శనీశ్వరుని దర్శనానికి పోటెత్తిన భక్తులు - anantapur

శ్రావణ శనివారాల్లో శనీశ్వరస్వామి నవగ్రహాల దర్శనంతో దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. నాలుగో శనివారం కావటంతో కర్ణాటకలోని పావగడకు భక్తులు పోటెత్తారు.

శనీశ్వరస్వామి
author img

By

Published : Aug 24, 2019, 8:57 PM IST

శనీశ్వరుని దర్శనానికి పోటెత్తిన భక్తులు

అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గానికి సమీపాన కర్ణాటక రాష్ట్రానికి చెందిన పావగడలో శ్రీ శనీశ్వర స్వామి దేవస్థానం ఎంతో ప్రసిద్ధి గాంచినది. శ్రావణమాస నాల్గొవ శనివారం కావటంతో స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామి వారి దర్శనానికి బారులు తీరి.. నిరీక్షించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ పాలకమండలి అన్ని ఏర్పాట్లు చేసింది.

నాలుగు వందల సంవత్సరాల క్రితం 48 బీజాక్షరాలతో కూడిన శీతల యంత్రం ఇక్కడ వెలిసిందని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ యంత్రం ఉన్నచోట ప్రజలు సుభిక్షంగా ఉంటారని... 1955 సంవత్సరంలో శీతల యంత్రం, శనీశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట జరిగిందన్నారు. ప్రతి సంవత్సరం మాఘ మాసంలో బ్రహ్మోత్సవాలు, శ్రావణ మాస శనివారాల్లో నవగ్రహ పూజలు జరుగుతాయని వివరించారు. నవగ్రహ పూజల్లో పాల్గొన్న భక్తులకు దోషాలు తొలగి కోర్కెలు నెరవేరుతాయని అర్చకులు తెలిపారు.

ఇది కూడా చదవండి.

"ప్రతి ఆయకట్టుకు నీరు ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది"

Intro:ap_atp_51_24_raithulaku_andani_vithana_pampini_ap10094

Body:అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం లో అన్ని మండలాల పరిధిలో ప్రత్యామ్నాయ విత్తన పంపిణీ 24-08_2019తేదీ శనివారం మొదటి విడత పంపిణీ ముగిసినది.

సగం మందికి పైగా కూడా ప్రత్యామ్నాయ విత్తనాలు పంపిణీ చిరుధాన్యాలు అందకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

ఒకపక్క సర్వర్ మొరాయించడం మరోపక్క అధికారుల నిర్లక్ష్యం వలన రైతులకు చిరుధాన్యాల పంటలు కూడా అందడం లేదని వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు.

నాలుగు రోజుల నుండి వ్యవసాయ శాఖ కార్యాలయం చుట్టూ వృద్ధులు మహిళలు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వేచి ఉన్నా విత్తనాలు దొరక్క లేదంటూ వాపోతున్నారు.

25 కేజీలు ఉన్న బ్యాగు ని సగమే చేయడం 12:30 కేజీ బ్యాగ్ గా మార్చి కొంత మంది రైతులకు ఇచ్చారు అవి కూడా అంతగా ఎంతో మంది రైతులు నాలుగు రోజుల నుంచి వేరే గ్రామాల నుంచి వచ్చి తిరిగి నిరాశగా వెళ్తున్న అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు వాపోతున్నారు.

Conclusion:R.Ganesh
RPD(ATP)
cell:9440130913
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.