ముందస్తు సంక్రాంతి వేడుకలను కర్నూలులోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఘనంగా జరుపుకున్నారు. చిన్నారులు హరిదాసుల్లా అల్లరి చేశారు. భోగి మంటలు, సంక్రాంతి ముగ్గులు వేసి ఆటపాటలతో అలరించారు.సంక్రాంతి వేడుకులుఇదీ చదవండి: ఉత్సాహంగా జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు