ETV Bharat / state

fraud: సిగరెట్ల వ్యాపారం పేరుతో మోసం.. రూ.47 లక్షలతో పరారీ - Ananthapur district crime news

అనంతపురం జిల్లాలో ఓ వ్యాపారి.. వివిధ సిగరెట్ల కంపెనీల వ్యాపారం పేరు(fraud in the name of cigarette companies news)తో మోసాలకి పాల్పడ్డాడు. ఎక్కువ కమీషన్ ఆశ చూపించి రూ.47 లక్షలతో పరారయ్యాడు.

fraud in the name of cigarette companies
సిగరెట్ల వ్యాపారం పేరుతో మోసం
author img

By

Published : Oct 2, 2021, 10:31 PM IST

అనంతపురం జిల్లాలో ఎక్కువ కమీషన్ ఆశ చూపించి ఓ వ్యాపారి మోసాలకు పాల్పడ్డాడు. వివిధ కంపెనీల సిగరెట్ల వ్యాపారం పేరు(fraud in the name of cigarette companies)తో రూ.47 లక్షలు వసూలు చేసి పరారయ్యాడు. కణేకల్‌కు చెందిన ఐదుగురు వ్యాపారులు.. మోసపోయామంటూ పోలీసులను ఆశ్రయించారు. భాధితుల ఫిర్యాదు మేరకు నార్పలకు చెందిన వ్యాపారి ఓబులేసు అలియాల్ ఛత్రపతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి..
PAWAN KALYAN : 'వచ్చే ఎన్నికల్లో జనసేనదే అధికారం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.