అనంతపురం జిల్లా గాండ్లపెంట వద్ద ఉన్న భోగాదమ్మ గుడికి... రహదారి పనులు ప్రారంభమయ్యాయి. గతంలో రోడ్డు ఏర్పాటు చేయాలని భక్తులు, గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరిన ఫలితం లేకపోయింది. సమస్యను గుర్తించిన గాండ్లపెంట తెదేపా మండల అధ్యక్షుడు వెంకటరమణారెడ్డి నిర్మాణానికి ముందుకు వచ్చారు. రోడ్డు నిర్మాణంతో.. అమ్మవారి దర్శనానికి వెళ్లే భక్తుల సంఖ్య మరింత పెరగనుందని గ్రామస్తులు చెబుతున్నారు.
ఇవీ చదవండి