ఇదీ చూడండి
అనంతపురంలో రష్మీ గౌతమ్ సందడి - రష్మీ గౌతమ్ తాజా న్యూస్
అందాల భామ రష్మీ అనంతపురంలో సందడి చేసింది. హైపర్ మార్ట్ ప్రారంభోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొంది.
మార్ట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న రష్మీ
నగరంలోని హైపర్ మార్ట్ ప్రారంభోత్సవానికి సినీనటి రష్మీ గౌతమ్ వచ్చారు. ఈ ముద్దుగుమ్మను చూడ్డానికి అభిమానులు పెద్దఎత్తున గుమిగూడారు. ప్రారంభం అనంతరం మాట్లాడిన రష్మీ... ప్రజలకు కావాల్సిన అన్నీ వస్తువులు ఈ మార్ట్లో ఉన్నాయని... అందరు రావాలని కోరారు.
ఇదీ చూడండి
sample description