అనంతపురం జిల్లా రొద్దం మండలం బొక్సంపల్లిలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి శంకరనారయణ పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే రచ్చబండను నిర్వహిస్తున్నామని మంత్రి చెప్పారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే ప్రజలు అర్జీలు పెట్టుకోవాలని సూచించారు. మండల అధికారులు, గ్రామ సర్పంచి రత్నమ్మ, స్థానిక నాయకులు హాజరయ్యారు.
ఇదీ చూడండి: