అనంతపురం జిల్లాలో నిర్వహిస్తున్న పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ధర్మవరంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆర్డీవో మధుసూదన్, డీఎస్పీ రమాకాంత్, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున ఈ శిబిరాన్ని ప్రారంభించారు.
పోలీసులు సేవాభావంతో పనిచేయాలని.. అప్పుడే ప్రజలకు చేరువ అవుతారని ఆర్డీవో అన్నారు. ధర్మవరం పోలీస్ సబ్ డివిజన్ లోని 200 మంది పోలీసులు, హోంగార్డులు రక్తదానం చేశారు.
ఇవీ చదవండి: