అనంతపురం జిల్లా ఆమడగూరు మండలం కుమ్మర ఇండ్లు వద్ద అక్రమంగా తరలిస్తున్న గుట్కాప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహన తనిఖీలు చేస్తుండగా కర్ణాటక నుంచి అక్రమంగా తీసుకువస్తున్న గుట్కా పాకెట్లను గుర్తించి పట్టుకున్నారు. ద్విచక్ర వాహనంతో పాటు కదిరికి చెందిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇది చదవండి మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు