ETV Bharat / state

మద్యం, గుట్కా పట్టివేత.. వ్యక్తి అరెస్ట్ - latest news in kadhiri

అక్రమ మద్యం, నిషేధిత గుట్కా విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి 20 బాటిళ్ల కర్ణాటక మద్యం, 1200 రూపాయల విలువైన గుట్కాను స్వాధీనం చేసుకున్నారు.

Prohibited items
నిషేధిత వస్తువులు
author img

By

Published : Jun 12, 2021, 10:15 AM IST

అనంతపురం జిల్లా కదిరిలో నిషేధిత మద్యం, గుట్కాను విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తన్న అనే వ్యక్తి వీటిని అమ్ముతున్నట్లు సమాచారం అందటంతో తనిఖీ చేశారు.

కర్ణాటక మద్యం, గుట్కాపాకెట్లు ఉన్నట్లు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని.. అతని నుంచి 20 బాటిళ్ల కర్ణాటక మద్యం, రూ. 1200 విలువైన గుట్కా స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి:

Raghurama letter to Jagan: సీఎంకు రఘురామ మరోలేఖ.. ఈ సారి 'పెళ్లికానుక'పై..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.