ప్రజావేదిక విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి వారి సంస్కారాన్ని తెలియజేస్తోందని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. తమ అధినేత గౌరవంగా లేఖ రాస్తే దానిపై ఎలాంటి సమాధానం ఇవ్వకుండా ఉద్దేశపూర్వకంగా ప్రజావేదికను ఖాళీ చేయించారని వ్యాఖ్యానించారు. తెదేపా ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రతిదానికి సమాధానం ఇస్తూపోతే... సమయం సరిపోదన్నారు.
ఇదీ చదవండీ...