ETV Bharat / state

పరిటాల రవీంద్రకు కుటుంబ సభ్యులు నివాళి - paritala sri ram birth anniversary news

పరిటాల రవీంద్ర జయంతి సందర్భంగా మాజీ మంత్రి సునీత సహా కుటుంబసభ్యులు నివాళులర్పించారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.

paritala ravindra
paritala ravindra
author img

By

Published : Aug 30, 2020, 5:23 PM IST

పరిటాల రవీంద్ర జయంతి సందర్భంగా ఆయనకు కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. ఆదివారం అనంతపురం జిల్లా వెంకటాపురంలోని పరిటాల రవీంద్ర ఘాట్ వద్ద మాజీ మంత్రి పరిటాల సునీత, శ్రీరామ్ సహా కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. పరిటాల రవీంద్ర చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

కొవిడ్ నేపథ్యంలో ఇతరులను ఆహ్వానించలేకపోయామని పరిటాల సునీత తెలిపారు. తమ కుటుంబాన్ని నమ్ముకున్న ప్రజలకు అండగా ఉంటామని తెలిపారు.

ఇదీ చదవండి

రాష్ట్రంలో ఎస్సీలపై దాడులు జరగని రోజు లేదు: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.