ETV Bharat / state

ప్రభుత్వాసుపత్రిలో ఆర్థోపెడిక్ ఆపరేషన్ థియేటర్​ ప్రారంభం

author img

By

Published : Jul 18, 2019, 8:40 PM IST

ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సత్యనారాయణ సూచించారు.

అనంతపురంలో ఆర్థోపెడిక్ ఆపరేషన్ థియేటర్​ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్
అనంతపురంలో ఆర్థోపెడిక్ ఆపరేషన్ థియేటర్​ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

అనంతపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్థోపెడిక్ ఆపరేషన్ థియేటర్​ను కలెక్టర్ సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరగాలని చెప్పారు. ఈ బాధ్యత వైద్యులు, ప్రభుత్వాధికారులు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఆపరేషన్ థియేటర్​లో ఉన్న మౌలిక సదుపాయాలను, ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు.

ఇది చూడండి: 'కలర్స్​ స్వాతి.. అంటే అందుకే నచ్చదు'

Intro:ATP:- రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కుదుర్చుకున్న గోదావరి, కృష్ణ, పెన్నా నదుల అనుసంధానం తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు లక్ష్మి నారాయణ, కాంగ్రెస్ 20 సూత్రాల కమిటీ చైర్మన్ తులసి రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతపురంలోని ప్రెస్ క్లబ్ లో జిల్లా రైతు సంఘం ఆధ్వర్యంలో

Body:గోదావరి, కృష్ణ, పెన్నా నదుల అనుసంధానం రాయలసీమకు నీటి సమస్య అనే అంశంపై చర్చావేదికను ఏర్పాటు చేశారు. ఈ వేదికకు ముఖ్య అతిథులుగా వారు పాల్గొని జిల్లాలోని రైతులకు నదుల అనుసంధానం వాటి వివరాలు, రాష్ట్రానికి, రాయలసీమకు జరుగు నష్టాలపై వివరించారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించి ప్రజలకు రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు.

బైట్స్...1. లక్ష్మీనారాయణ, రాజకీయ విశ్లేషకులు, అనంతపురం జిల్లా
2.... తులసి రెడ్డి, కాంగ్రెస్ 20 సూత్రాల కమిటీ చైర్మన్, అనంతపురం జిల్లా.

Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్ :- 7032975446.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.