అనంతపురం జిల్లా హిందూపురం పట్టణం ముద్దిరెడ్డిపల్లిలోని రుక్మిణి పాండురంగ స్వామి దేవస్థాన గోపురంపై ఉన్న సీతారాముల విగ్రహాలకు ఓ వానరం నమస్కరిచింది. ఆ వానరం చాలాసేపటి వరకు రాముల వారి పాదాల వద్ద కదలకుండా ఉండిపోయింది. ఆంజనేయ స్వామి విగ్రహాన్ని సైతం హత్తుకుంది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. వీటిని చూసిన పట్టణ వాసులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు.
ఇదీ చదవండి