అనంతపురంలో మున్సిపాలిటీ కార్మికులకు, పేద ప్రజలకు ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి నిత్యావసర సరకులు అందించారు. చాందిని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాతూరులోని మసీదులో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
లాక్ డౌన్ వేళ స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టులు పేదలకు అండగా నిలవడం అభినందనీయమన్నారు. ప్రజా సేవలో పాల్గొంటున్న వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: