రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వైఖరిని మంత్రి శంకర నారాయణ తప్పుబట్టారు. మంత్రి పెద్దిరెడ్డిని గృహ నిర్బంధం చేయాలని ఎస్ఈసీ ఆదేశించడం.. ఆయన అహంకార ధోరణికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.
వైకాపా మద్దతుతో స్థానిక ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల గెలుపు వ్యూహాలపై పార్టీ కార్యకర్తలతో అనంతపురంలో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బొత్స హాజరయ్యారు.
ఇదీ చదవండి: