ETV Bharat / state

కళ్యాణదుర్గంలో మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటనకు ఏర్పాట్లు - minister botsa tour news

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలో పలు భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేసేందుకు మంత్రి బొత్స సత్యనారాయణ రానున్నారు. అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు.

minister botsa satyanarayana
మంత్రి పర్యటనకు ఏర్పాట్లను పరిశీలిస్తున్న అధికారులు
author img

By

Published : Nov 21, 2020, 12:16 PM IST

Updated : Nov 21, 2020, 12:27 PM IST

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటనకు చేసిన ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. జిల్లా పాలనాధికారి, సంయుక్త కలెక్టర్, ఆర్డీవో, పోలీసులు హాజరయ్యారు.

ఎమ్మెల్యే ఉష శ్రీ చరణ్​తో పాటు సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక ఆసుపత్రిలో 50 పడకల గది, మంచినీటి పథకానికి సంబంధించిన ట్యాంక్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.

ఇదీ చదవండి:

హోంగార్డు కుటుంబానికి రూ. 40 లక్షల 90 వేల చెక్కు అందజేత

Last Updated : Nov 21, 2020, 12:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.