ETV Bharat / state

కలెక్టరేట్​ వద్ద 'మీ సేవ' నిర్వాహకుల ధర్నా - meeseva oraganizers protest at collectorate in ananthapur

గ్రామ, వార్డు సచివాలయాల్లో తమకూ స్థానం కల్పించాలంటూ... అనంతపురంలోని కలెక్టరేట్ వద్ద మీసేవ నిర్వాహకులు ధర్నా చేపట్టారు. ఇన్నేళ్లు ప్రజలకు సేవ చేసిన తమకు ముఖ్యమంత్రి జగన్ న్యాయం చేయాలని కోరారు. మీ సేవ కేంద్రాలను నమ్ముకొని జీవనం సాగిస్తున్నామన్నారు. తమకు జీవనోపాధి కల్పిస్తున్న మీ సేవ కేంద్రాలను కొనసాగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

meeseva oraganizers protest at collectorate in ananthapur
అనంతపురం కలెక్టరేట్​ వద్ద మీ సేవ నిర్వాహకుల ధర్నా
author img

By

Published : Jan 2, 2020, 8:19 PM IST

కలెక్టరేట్​ వద్ద 'మీ సేవ' నిర్వాహకుల ధర్నా

కలెక్టరేట్​ వద్ద 'మీ సేవ' నిర్వాహకుల ధర్నా

ఇదీ చదవండి :

'మీ-సేవ అపరేటర్ల రిలే నిరాహార దీక్ష'

Intro:ATP :- గ్రామ వార్డు సచివాలయం లో తమకు స్థానం కల్పించాలంటూ అనంతపురంలోని కలెక్టరేట్ వద్ద మీసేవ నిర్వాహకులు ధర్నా చేపట్టారు. ఇన్నేళ్లు ప్రజలకు సేవ చేసిన తమకు రాష్ట్ర ముఖ్యమంత్రి న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదని విజ్ఞప్తి చేస్తున్నామని వారు చెప్పారు. మీ సేవాలను నమ్ముకొని జీవనం సాగిస్తున్నామని తమకు జీవనోపాధి కల్పిస్తున్న మీ సేవలను కొనసాగించాలని కోరారు.

బైట్స్..... 1..కృష్ణవేణి,

2.. ఆదినారాయణ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు మీసేవ నిర్వాహకులు సంఘం
3...చలపతి రాష్ట్ర కమిటీ సభ్యులు


Body:అనంతపురం జిల్లా
కంట్రిబ్యూటర్ :- రాజేష్ కుమార్
అనంతపురం టౌన్
ejs :- సందీప్ వర్మ...


Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్ :- 7032975446.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.