ETV Bharat / state

ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో పడి వ్యాపారి మృతి - police station

అనంతపురం జిల్లాలో రాత్రి కురిసిన భారీ వర్షాలకు వాగులు పొంగిపొర్లాయి. జక్కిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వ్యాపారి ప్రసాద్​ వాగులో పడి మృతి చెందాడు.

వాగులో పడి వ్యాపారి మృతి
author img

By

Published : Jun 3, 2019, 12:55 PM IST

వాగులో పడి వ్యాపారి మృతి

అనంతపురం జిల్లా కంబదూరు మండలం జక్కిరెడ్డిపల్లి గ్రామాంలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు పలుచోట్ల వాగులు ప్రవహించాయి. ఆ గ్రామస్థుడు ప్రసాద్ తన వ్యాపార లావాదేవీల ముగించుకుని తన గ్రామానికి తిరిగి వస్తుండగా పోలీస్​ స్టేషన్​ సమీపంలో వాగులో పడిపోయాడు. తనపై ద్విచక్ర వాహనం పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Intro:కేంద్రం మైదుకూరు జిల్లా కడప
చరవాణి సంఖ్య 9 4 4 1 0 0 8 4 3 9

Body:కడప జిల్లా మైదుకూరులోని పలు ఆలయాల్లో ఎమ్మెల్యే సెట్టిపల్లె రఘురాం రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు వైకాపా పట్టణ అధ్యక్షుడు కేపీ లింగన్న ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు నాయకులు వేద పండితునిచే పూర్ణకుంభంతో ఎమ్మెల్యేను ఆహ్వానించారు పట్టణ వాసులు ఆరాధ్య దైవంగా కొలిచే పెద్దమ్మ దేవత మాధవరాయ స్వామి భీమేశ్వర స్వామి ఆంజనేయ స్వామి ఆలయాల్లో ఎమ్మెల్యే చే ప్రత్యేక పూజలు చేయించారు సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా రాష్ట్రంలో వైకాపా అధికారం చేపట్టడం ఎమ్మెల్యేగా రఘురాం రెడ్డి విజయం సాధించడంతో కార్యకర్తల కోరిక మేరకు ఎమ్మెల్యే ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.