ETV Bharat / state

లారీ, ద్విచక్రవాహనం ఢీ... ఒకరు మృతి - one died

లారీ, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన అనంతపురంలోని తపోవనం సర్కిల్ వద్ద చోటు చేసుకుంది.

లారీ, ద్విచక్రవాహనం ఢీ...ఒకరు మృతి
author img

By

Published : May 15, 2019, 3:04 PM IST

లారీ, ద్విచక్రవాహనం ఢీ...ఒకరు మృతి

అనంతపురంలోని తపోవనం సర్కిల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నగరానికి చెందిన నరసింహులు తమ బంధువులతో కలిసి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు గమనించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు సూచించారు.

ఇదీచదవండి

అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా... డ్రైవర్ సురక్షితం

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231

Body:ap_rjy_31_15_annavaram_kalyanam_p_v_raju_av_c4_SD. (ఈ విజువల్స్ ftp లో పంపించాను) ap_rjy_31a_15_annavaram_kalyanam_p_v_raju_av_c4_SD. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వారి కల్యాణ మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. బుధవారం రాత్రి 9 గంటలకు కల్యాణం జరగనుంది. ఈ సందర్భంగా ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. కళ్యాణవేదికను సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దుతున్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా బారికేడ్లు సిద్ధంచేశారు. ప్రసాదం, ముత్యాల తలంబ్రాలు పంపిణీకి ప్రత్యేక కౌంటర్లు సిద్ధం చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.