ఇద్దరు యువకులు కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని అనంతపురం జిల్లా తనకల్లు పోలీసులు సీజ్ చేశారు. కదిరికి చెందిన ఇద్దరు యువకులు కర్ణాటక నుంచి ద్విచక్రవాహనాలపై మద్యాన్ని తీసుకొస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. 240 మద్యం ప్యాకెట్లతో పాటు 15 బాటిళ్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రంగడు తెలిపారు.
తనకల్లులో కర్ణాటక మద్యం స్వాధీనం.. ఇద్దరిపై కేసు నమోదు.. - latest news of karnatka liquor seized in anantaur dst
కర్ణాటక నుంచి అనంతపురం జిల్లాకు అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. 240మద్యం ప్యాకెట్లు, 15 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
karnatka liquor seized in anantapur dst thanakallu
ఇద్దరు యువకులు కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని అనంతపురం జిల్లా తనకల్లు పోలీసులు సీజ్ చేశారు. కదిరికి చెందిన ఇద్దరు యువకులు కర్ణాటక నుంచి ద్విచక్రవాహనాలపై మద్యాన్ని తీసుకొస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. 240 మద్యం ప్యాకెట్లతో పాటు 15 బాటిళ్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రంగడు తెలిపారు.
TAGGED:
anantapur dst taja news