అనంతపురం జిల్లా తనకల్లులో అక్రమ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక నుంచి కడప జిల్లాకు తరలిస్తోన్న 384 టెట్రా ప్యాకెట్ల మద్యాన్ని పట్టుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసి.. ద్విచక్రవాహనం సీజ్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: