అనంతపురం జిల్లా రాయదుర్గం మున్సిపాలిటీలో స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి.. జగనన్న తోడు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. పట్టణంలోని చిరు వ్యాపారులకు.. బ్యాంకుల ద్వారా ప్రభుత్వ పూచీకత్తుతో రూ. 10 వేలు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: