తెదేపా నేతల అరెస్ట్‌ను నిరసిస్తూ అనంతపురం జిల్లా కదిరిలో పార్టీ శ్రేణులు ఆందోళన చేశారు. అచ్చెన్నాయుడు, ప్రభాకర్ రెడ్డి, చింతమనేని ప్రభాకర్‌ల అరెస్టులలో ప్రభుత్వం అనుసరించిన తీరును తప్పుబట్టారు. తెదేపా నేతలపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీలను దహనం చేశారు. ప్రజలు ఇదంతా గమనిస్తున్నారని... ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు విడనాడాలని హెచ్చరించారు.

ఇదీ చదవండి :
అచ్చెన్నాయుడు అరెస్టుకు నిరసనగా తెదేపా నేతల కొవ్వొత్తుల ర్యాలీ