ETV Bharat / state

కరోనా బాధితులకు కదిరి ఎమ్మెల్యే వైద్య సేవలు - కరోనా బాధితులకు కదిరి ఎమ్మెల్యే వైద్య సేవలు

అనంతపురం జిల్లా కదిరిలోని కొవిడ్ కేర్ సెంటర్ లోని పాజిటివ్ బాధితులకు... కదిరి ఎమ్మెల్యే డాక్టర్ సిద్దారెడ్డి వైద్య సేవలందించారు. కొవిడ్ సోకిన వారు అధ్యైర్యపడొద్దని, ప్రభుత్వం బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటోందన్నారు.

kadiri mla sidda reddy treats covid patients in covid care centre at ananthapur
కరోనా బాధితులకు కదిరి ఎమ్మెల్యే వైద్య సేవలు
author img

By

Published : Aug 6, 2020, 7:58 AM IST

కోవిడ్​ సోకిన వారు అధైర్య పడవద్దని, ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే డాక్టర్ సిద్దారెడ్డి తెలిపారు. కదిరిలోని కొవిడ్ కేర్ సెంటర్​లోని పాజిటివ్ బాధితులకు ఆయన వైద్య సేవలు అందించారు. ధ్యైర్యంగా ఉంటే ప్రతిఒక్కరూ కరోనా వైరస్​ను జయించొచ్చన్నారు. కొవిడ్ కేర్ సెంటర్లతో పాటు కొవిడ్ ఆసుపత్రుల్లో పాజిటివ్ లక్షణాలు ఉన్నవారికి అన్నిరకాల సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.

కేర్ సెంటర్ లోని బాధితులందరిని పలకరించి ధైర్యం చెప్పారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన పద్ధతులను వైద్యపరమైన సలహాలు, సూచనలు అందించారు. 60ఏళ్లు దాటినవారు, దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతూ కరోనా సోకినవారికి కొవిడ్ వైద్యశాలలో... ప్రభుత్వం అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఇదీ చదవండి:

నేటి ఉదయం ఆన్‌లైన్‌లో తితిదే కల్యాణోత్సవం టికెట్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.