అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం సోమలగొంది సమీపంలోని చెరువు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి పాపాగ్ని నది పరివాహక ప్రాంతం నుంచి ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: