అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బుధగవి చెరువు పొంగి పొర్లుతోంది. భారీ వర్షం పడడంతో బుధగవి చెరువును చూడ్డానికి ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా ఉరవకొండ, వజ్రకరూరు, విడపనకల్ మండలల్లో వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తోన్నాయి. ఈ వర్షాలతో వేరుశనగ, వరి పంట సాగు చేసే రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి...