ETV Bharat / state

అనంతపురంలో భారీ వర్షం..ఇళ్లల్లోకి చేరిన ప్రవాహం - భారీ వర్షానికి చెరువులన్ని నిండి  పొంగిపొర్లుతున్నాయి.

అనంతపురం జిల్లా మడకశిర మండలంలో భారీ వర్షానికి చెరువులన్ని నిండి  పొంగిపొర్లుతున్నాయి. ఇళ్లలో నీరు చేరి... సరకులన్ని ప్రవాహంలో కొట్టుకుపోయాయి.

అనంతపురంలో భారీ వర్షం..ఇళ్లల్లోకి చేరిన..ప్రవాహం
author img

By

Published : Oct 7, 2019, 1:29 PM IST

అనంతపురంలో భారీ వర్షం..ఇళ్లల్లోకి చేరిన ప్రవాహం

అనంతపురం జిల్లా మడకశిర మండలంలో 110 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. చెరువు నిండి ఇళ్లన్నీ నీట మునిగిపోయాయి. ఇంటిలో ధాన్యం బస్తాలు, మిరప బస్తాలు నిత్యావసర సరకులు ప్రవాహంలో కొట్టుకుపోయాయి. చిన్నపిల్లలు, వృద్ధులు మూగజీవుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ప్రభుత్వ అధికారులు వెంటానే స్పందించి సమస్య పరిష్కారించాలని గ్రామస్థులు కోరారు.

ఇదీ చదవండి:'చెరువు పొంగి ఇళ్లల్లోకి చేరిన నీరు'

Intro:రాత్రి కురిసిన భారీ వర్షానికి మడకశిర పట్టణంలోని పలు కాలనీల్లో మరియు సి. రంగాపురం గ్రామం లోని ఇళ్లలోకి నీరు ప్రవేశించి ఇండ్లలోని వస్తువులు ప్రవాహంలో కొట్టుకు పోయాయి.

Body:అనంతపురం జిల్లా మడకశిర మండలంలొ 110 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షం కారణంగా పట్టణంలోని పలు కాలనీల్లో ఇళ్లలోకి నీరు ప్రవేశించి ఇంటిలోని టీవీ ఫ్రిడ్జ్ నిత్యావసర వస్తువులన్నీ మునిగాయి. మరియు మడకశిర మండలం లోని సి. రంగాపురం గ్రామంలో చెరువు నిండి మరువ పారడంతో గ్రామంలోని ఇండ్లు అన్నియు నీటిలో మునిగాయి. చిన్నపిల్లలు ముసలివారు మూగజీవాలు పరిస్థితి చాలా దారుణంగా కనిపిస్తోంది.

Conclusion:ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత మా గ్రామ చెరువు నిండి మరువ పడింది. మరువ ఉధృతికి ఆ నీరు ఇండ్లలోకి చేరాయి. ఇంటిలోని ధాన్యం బస్తాలు మిరప బస్తాలు నిత్యావసర సరుకులు అన్ని ప్రవాహంలొ కొట్టుకుపోయాయి. ప్రభుత్వ అధికారులు స్పందించి వెంటనే మా సమస్య పరిష్కరించాలని గ్రామస్తులు కోరారు.

బైట్స్ : సి. రంగాపురం గ్రామస్తులు.

యు.నాసిర్ ఖాన్, ఈటీవీ భారత్ రిపోర్టర్, మడకశిర. మొబైల్ నెంబర్ : 801924711.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.