అనంతపురం జిల్లా తనకల్లు మండలం ఎద్దులవాండ్లపల్లి వద్ద హంద్రినీవా సుజల స్రవంతి కాల్వకు గండి పడింది. సమీపంలోని రెండు చెరువులు నిండి దిగువకు నీరు వృథాగా పోతుంది. శనివారం రాత్రి నుంచి నీరు వృథాగా పోతున్నా... హంద్రినీవా అధికారులు పట్టించుకోవటంలేదని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీచదవండి