అనంతపురం జిల్లా విడపనకల్ మండలం కర్ణాటక సరిహద్దులో గడెకల్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా... గుట్కా, మద్యం తరలిస్తున్న గుంతకల్లుకు చెందిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న 180మద్యం ప్యాకెట్లను, 30వేల విలువగల నిషేధిత గుట్కాను వారు స్వాధీనం చేసుకున్నారు.రెండు ద్విచక్రవాహనాలు సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేశారు. ఎవరైనా అక్రమ మద్యం, గుట్కాతో పట్టుబడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విడపనకల్ ఎస్సై గోపి హెచ్చరించారు.
ఇదీ చూడండి