అనంతపురం జిల్లా విడపనకల్ చెక్పోస్ట్ వద్ద సెబ్ అధికారులు, పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కర్ణాటక నుంచి 50 వేల విలువైన గుట్కాలను తీసుకొస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు.
ఆ సరుకును తరలిస్తున్న ఆటోను సీజ్ చేశారు. అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపారు. ఎవరైనా ఇలాంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఇదీ చూడండి: