ETV Bharat / state

దాతృత్వం చాటుకున్న ఎస్సై... రైతుకు రూ. 10 వేల సాయం - దాతృత్వం చాటుకున్న గుడిబండ ఎస్సై న్యూస్

అనంతపురం జిల్లా గుడిబండ మండల కేంద్రంలో.. కష్టాల్లో ఉన్న ఓ రైతుకు ఆర్థిక సహాయం చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు ఎస్సై.

Gudibanda SI in Anantapur district expressed generosity
దాతృత్వం చాటుకున్న గుడిబండ ఎస్సై
author img

By

Published : Jan 25, 2021, 6:13 AM IST

అనంతపురం జిల్లా గుడిబండ మండల కేంద్రంలో.. స్థానిక ఎస్సై సుధాకర్ యాదవ్ దాతృత్వాన్ని చాటుకున్నారు. ఆర్థికంగా నష్టపోయి ఇబ్బందుల్లో ఉన్న రైతుకు ఆర్థిక సాయం చేశారు. గుడిబండకు చెందిన మూర్తి అనే రైతు... మేకలను సైతం పెంచేవాడు.

మూడు రోజుల క్రితం వీధి కుక్కల దాడిలో ఏడు మేకలు మరణించాయి. అతని సమస్య తెలుసుకున్న గుడిబండ ఎస్సై సుధాకర్ యాదవ్.. మూర్తికి రూ. 10 వేల ఆర్థిక సాయం చేశారు. ఆయనకు రైతు కృతజ్ఞతలు తెలిపాడు.

ఇదీ చదవండి:

పొలాల్లో దొరికిన మయూరం.. అటవీ అధికారులకు అప్పగింత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.