ETV Bharat / state

గ్రామ వాలంటీర్​ నిర్వాకం.. మద్యం మత్తులో అమ్మవారి విగ్రహం ధ్వంసం - మద్యం మత్తులో అమ్మవారి విగ్రహం ధ్వంసం చేసిన వార్తలు

అతనో గ్రామ వాలంటీర్​. బాధ్యతతో మెలగాల్సిన అతనే దారి తప్పాడు. మద్యం సేవించి గ్రామంలో ఉన్నవారి అమ్మవారి విగ్రహాన్ని పగలగొట్టాడు. అడ్డుకోబోయిన గ్రామస్థులపైనా దాడి చేశాడు. అనంతపురం జిల్లా భీమరాయపేటలో జరిగిన ఘటన వివరాలివి..!

గ్రామ వాలంటీర్​ నిర్వాకం.. మద్యంమత్తులో అమ్మవారి విగ్రహం ధ్వంసం
గ్రామ వాలంటీర్​ నిర్వాకం.. మద్యంమత్తులో అమ్మవారి విగ్రహం ధ్వంసం
author img

By

Published : May 7, 2020, 11:39 PM IST

అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం భీమరాయపేట గ్రామంలో గ్రామ వాలంటీర్ రాజశేఖర్... మద్యం సేవించి హల్​చల్ చేశాడు. గ్రామంలో ఉన్న వీరతిమ్మమ్మ అమ్మవారి ఆలయంలో ప్రవేశించి విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. అడ్డుకోబోయిన గ్రామస్థులపైనా దాడికి దిగాడు. దీనిపై గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో వారు వాలంటీర్​ను అదుపులోకి తీసుకున్నారు. వాలంటీర్​పై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ఇదీ చూడండి..

మాస్క్ ధరించలేదని వాలంటీర్​ను చితకబాదిన పోలీసులు..!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.