ETV Bharat / state

"ప్రతి ఆయకట్టుకు నీరు ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది"

అనంతపురం జిల్లాలోని రెండు మండలాల్లో మంత్రి శంకర్ నారాయణ పర్యటించారు. హంద్రీనీవా కాలువ ద్వారా ఆయకట్టుకు నీరు ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు.

author img

By

Published : Aug 24, 2019, 7:20 PM IST

మంత్రి శంకర్ నారాయణ
మంత్రి శంకర్ నారాయణ

అనంతపురం జిల్లాలోని బెలుగుప్ప, ఉరవకొండ మండలాల్లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ పర్యటించారు. ఎంపీ తలారి రంగయ్య, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డితో కలిసి మంత్రి శంకర్ నారాయణ జీడిపల్లి జలాశయాన్ని సందర్శించారు. రిజర్వాయర్ కారణంగా వస్తున్న ఊట నీరును నేతలు పరిశీలించారు. అనంతరం గ్రామంలో నిర్వాసితులతో సమావేశమయ్యారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద గ్రామ పునర్నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా హంద్రీనీవా కాలువ ద్వారా ఆయకట్టుకు నీరు ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

విద్యారంగ అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శంకరనారాయణ

Intro:ap_vzm_36_24_vanita_vani_prarambham_avb_vis_ap10085 నరేంద్ర కుమార్ 8008574351 మహిళా ఉద్యోగులు తమ ఇబ్బందులను నిర్భయంగా వ్యక్తపరచు కునేందుకు వనితా వాణి కార్యక్రమం దోహదపడుతుందని ఏఎస్పీ సుమిత్ కరుడు అన్నారు

Body:విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్లో ఏ ఎస్ పి సుమిత్ గరుడ వనితావని వాణి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఉద్యోగులు కార్యాలయాల్లో ఎదుర్కొనే సమస్యలను వాట్సాప్ ద్వారా తోటి ఉద్యోగులతో చర్చించుకుని న్యాయం జరిగేలా చేసుకునేందుకు ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు ఏ ఎస్ పి వివరించారు మహిళా ఉద్యోగులు విధులతోపాటు అటు కుటుంబ బాధ్య తలను ను మోస్తున్నారు పని ఒత్తిడి మానసిక అలసట కారణంగా ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు మహిళా ఉద్యోగులు కార్యాలయాల్లో పై అధికారుల వేధింపుల కు గురైన బయటకు చెప్పుకోలేని పరిస్థితులు చాలా చోట్ల ఉన్నాయన్నారు అటువంటి పరిస్థితి లేకుండా తమ సమస్యలను వాట్సాప్ ద్వారా వనితా వాణి సభ్యులకు తెలియ చేయవచ్చన్నారు ముందుగా పోలీస్ శాఖలో వనితా వాణి కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు మహిళా ఎస్సై జయంతి కార్యక్రమానికి కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తారని చెప్పారు ఆఫ్ ద ఉమెన్ ఫర్ ద ఉమెన్ బై ద ఉమెన్ నినాదంతో కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆయన వివరించారు మహిళా ఉద్యోగులు తమ సమస్యలను విన్నవించుకునేందుకు ప్రత్యేకమైన గ్రీవెన్స్ లేనందువల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆ పరిస్థితిని రూపుమాపేందుకు వనితా వాణి కార్యక్రమం దోహదపడుతుందన్నారు వాట్సాప్ ద్వారా సమస్యను తెలియజేయడం వారానికి ఒకసారి వీడియో కాల్ లో మాట్లాడటం ప్రతి నెల డివిజన్ స్థాయి మీటింగు ఏర్పాటు చేయడం ఆరోగ్య తనిఖీలు ఫ్యామిలీ కౌన్సిలింగ్ అత్యవసరమైతే తప్ప మిగతా రోజుల్లో మహిళా కానిస్టేబుల్ రాత్రి 7:00 లోగా విధు లు ముగించడం వంటి అంశాలు వనితా వాణి ముఖ్య ఉద్దేశమని ఏ ఎస్పీ పేర్కొన్నారు దశలవారీగా మిగతా శాఖల్లోనూ ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ కార్యక్రమం పార్వతీపురం డివిజన్లో రూపుదిద్దుకుందని చెప్పారు కార్యక్రమం విజయవంతానికి మంచి ఫలితాలు సాధించేందుకు అంత ప్రయత్నిస్తామన్నారు పార్వతిపురం ఎల్విన్ పేట సిఐలు ఎస్సైలు మహిళా కానిస్టే బుల్స్ హోంగార్డులు పాల్గొన్నారు

Conclusion:వనితా వాణి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న మహిళా హెచ్ సి లావణ్య మాట్లాడుతున్న ఎస్పి మహిళ కానిస్టే బుల్స్ సిబ్బంది మాట్లాడుతున్న మహిళా వాణి కోఆర్డినేటర్ జయంతి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.