ETV Bharat / state

ధర్మవరంలో గాలి బీభత్సం- నిలిచిని విద్యుత్‌ సరఫరా

అనంతపురం జిల్లా ధర్మవరంలో గురువారం అర్ధరాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది.గాలివాన ధాటికి చెట్లు,విద్యుత్ స్థంభాలు నేలకొరిగాయి.

gali-vana-damage
author img

By

Published : Apr 19, 2019, 2:43 PM IST

అనంతపురం జిల్లా ధర్మవరంలో గురువారం అర్ధరాత్రి గాలివాన బీభత్సానికి విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ధర్మవరం పట్టణంలోని లక్ష్మీచెన్నకేశవ స్వామి ఆలయం వద్ద జమ్మి వృక్షం కూలి మూడు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. తీగలు తెగి పోయి పట్టణంలో సరఫరా నిలిచిపోయింది. వైయస్సార్ కాలనీలో చెట్టు విరిగి పడి కారుపై పడింది. ఇంటి బయట పార్కింగ్ చేసిన కారుపై చెట్టు విరిగి పడి ఇంజిన్ పూర్తిగా దెబ్బతింది. ఈదురు గాలుల ధాటికి పట్టణంలోని పలు ప్రాంతాల్లో రేకుల షెడ్లు దెబ్బతిన్నాయి.

గాలివాన భీభత్సం......

ఇవీ చదవండి....

మంచినీళ్లనుకొని ఏడాది బాలుడు ఏం చేశాడంటే...

Intro:AP_ONG_11_19_GOOD_FRYDAY_AV_C6
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
................................................................................
యేసు నిష్క్రమణ ను గుర్తు చేసుకుంటూ ప్రకాశం జిల్లా ఒంగోలులో క్రైస్తవులు పవిత్ర శుక్రవారాన్ని ఘనంగా జరుపుకున్నారు. జూవిఎంట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో క్రైస్తవులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఏసు శిలువ మోసిన ఘట్టాన్ని వివరిస్తూ విశ్వాసులు గీతాలు ఆలపించారు. కఠినమైన శిలువ మోసిన ఏసు...రక్తమోడుతున్న శరీరాన్ని కొరడాలతో కొడుతున్న ఆయన దృష్టి అంతా ప్రజల మీదే ఉందని ఫాస్టర్ క్రైస్తవులకు సందేశం అందించారు...విజువల్స్

Body:ఒంగోలు

Conclusion:9100075319
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.